ePaper
Monday, June 29, 2026
ePaper
Homeఎడిటోరియల్అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరిన పాలకవర్గం

అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరిన పాలకవర్గం

📰 Generate e-Paper Clip

అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరిన పాలకవర్గం
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మునుపెన్నడు లేని విధంగా అభివృద్ధిలో దూసుకుపోతున్న కార్యక్రమాలను చూసి ఆకర్షితులై ఎమ్మెల్యే మదన్మోహన్ ఆధ్వర్యంలో  పార్టీ కండువా పుచ్చుకున్న మాల్తున్నదా గ్రామానికి చెందిన ఏడుగురు పాలకవర్గ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది సర్పంచ్ మురళి గౌడ్ గోపాల్పేట్ ఉపసర్పంచ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హరి గ్రామ అధ్యక్షులు శీను ఉపాధ్యక్షులు భీమయ్య సిద్ధిరాములు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!