ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 25
పోల్కంపేట్ గ్రామంలో నూతన యువజన కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి నియోజకవర్గ అధ్యక్షులు సర్ధార్ అదేశనుసరంనియోజకవర్గం కార్యదర్శి రాందాస్ రాజేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బుర్ర రామకృష్ణ గౌడ్ గారి అధ్యక్షతన
పోల్కంపేట్ యువజన కాంగ్రెస్ నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షులుగా కీసరి అజయ్ ఉప అధ్యక్షులు గా
గుని ఎల్లేశం ఎం వై ఎఫ్ అధ్యక్షులుగా నీలా నవీన్ ప్రధాన కార్యదర్శిగా బసాని అనిల్ కార్యదర్శిగా బాసు శేఖర్ సోషల్ మీడియా కన్వీనర్ గా మునావత్ ఆజాద్ గార్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది కార్యక్రమంలో మండల సోషల్ మీడియా ఇంచార్జ్ బెస్త నవీన్ st సెల్ అధ్యక్షులు తిరుపతి నాయక్ పోల్కంపేట అధ్యక్షులు మసుల కృష్ణ మూర్తి sc సెల్ అధ్యక్షులు కిసారి రాము యువజన కాంగ్రెస్ నాయకుల పాల్గొన్నారు
