PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 26 June 2026, 5:22 am Posted by : RAVINDHAR

పోల్కంపేట్ యువజన కాంగ్రెస్ నూతన కమిటీ ఏకగ్రీవం

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 25

పోల్కంపేట్ గ్రామంలో నూతన యువజన కాంగ్రెస్ కమిటీ   జిల్లా అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి నియోజకవర్గ అధ్యక్షులు సర్ధార్ అదేశనుసరంనియోజకవర్గం కార్యదర్శి రాందాస్ రాజేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బుర్ర రామకృష్ణ గౌడ్ గారి అధ్యక్షతన
పోల్కంపేట్ యువజన కాంగ్రెస్ నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షులుగా కీసరి అజయ్ ఉప అధ్యక్షులు గా
గుని ఎల్లేశం ఎం వై ఎఫ్  అధ్యక్షులుగా నీలా నవీన్ ప్రధాన కార్యదర్శిగా బసాని అనిల్ కార్యదర్శిగా బాసు శేఖర్ సోషల్ మీడియా కన్వీనర్ గా మునావత్ ఆజాద్ గార్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది కార్యక్రమంలో మండల సోషల్ మీడియా ఇంచార్జ్  బెస్త నవీన్ st సెల్ అధ్యక్షులు తిరుపతి నాయక్  పోల్కంపేట అధ్యక్షులు మసుల కృష్ణ మూర్తి sc సెల్ అధ్యక్షులు కిసారి రాము యువజన కాంగ్రెస్ నాయకుల పాల్గొన్నారు