ePaper
Tuesday, June 30, 2026
ePaper
Homeఎడిటోరియల్కష్టపడ్డ వాళ్లకి పదవులు మండల అధ్యక్షులు సింగసాని శ్రీనివాస్

కష్టపడ్డ వాళ్లకి పదవులు మండల అధ్యక్షులు సింగసాని శ్రీనివాస్

📰 Generate e-Paper Clip

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 16

కష్టపడ్డోళ్ళకే పదవులు అధ్యక్షులు సింగసాని శ్రీనివాస్
గాంధారి మండలంలోని వివిధ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీలు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ ఆదేశానుసారంగా వేయడం జరిగిందని మండల అధ్యక్షులు శ్రీనివాస్ అన్నారు ఇందులో భాగంగా రామలక్ష్మణ పల్లి గుర్జాల్ బ్రాహ్మణపల్లి వ డ్రి కల్ గ్రామాలలో కమిటీలు వేయడం జరిగిందని అన్నారు వారి వెంట సీనియర్ నాయకులు తూర్పు రాజులు సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు గణేష్  గాంధారి టౌన్ అధ్యక్షులు బాబా నీల రవి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!