ePaper
Tuesday, June 30, 2026
ePaper
Homeఎడిటోరియల్కాంగ్రెస్ గ్రామ కమిటీలు ఏకగ్రీవం

కాంగ్రెస్ గ్రామ కమిటీలు ఏకగ్రీవం

📰 Generate e-Paper Clip

కాంగ్రెస్ గ్రామ కమిటీలు ఏకగ్రీవం
ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 15.
కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ ఆదేశానుసారంగా పార్టీ అధ్యక్షులు సింగసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామ కమిటీలు ఏకగ్రీవుడు చేయడం జరిగిందని అన్నారు అందులో భాగంగా చద్మల్,నాగులూర్ నేరల్ లో కమిటీలు వేయడం జరిగిందని అన్నారు. వారి వెంట ఏఎంసీ చైర్మన్ పరమేశ్వర్ సొసైటీ చైర్మన్ సాయికుమార్ మాజీ జెడ్పిటిసి శంకర్ నాయక్ గాంధారి సర్పంచ్ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!