ePaper
Tuesday, June 30, 2026
ePaper
Homeఎడిటోరియల్సీఎం రేవంత్ రెడ్డి తో జహీరాబాద్ ఎంపీ సురేష్ సెట్కార్ సమావేశం

సీఎం రేవంత్ రెడ్డి తో జహీరాబాద్ ఎంపీ సురేష్ సెట్కార్ సమావేశం

📰 Generate e-Paper Clip

ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 20

జహీరాబాద్ పార్లమెంట్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ . రేవంత్ రెడ్డి గారిని జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ మర్యాదపూర్వకంగా కలిసి పలు అభివృద్ధి అంశాలపై చర్చించారు.
నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలు తదితర విషయాలపై సీఎం గారికి ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ గారు వివరించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి గారు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!