ePaper
Tuesday, June 30, 2026
ePaper
Homeతెలంగాణసీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ గార్డెన్ బెంగాల్ రావు

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ గార్డెన్ బెంగాల్ రావు

📰 Generate e-Paper Clip

ప్రాంతీయ వార్త ప్రతిరెడ్డి మే 29

నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ ఒక వరమని మార్కెట్ కమిటీ చైర్మన్ తాడెం వెంగల్ రావు,చేగుంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ అన్నారు. మంగళవారం చేగుంట మండలం చిన్న శివనూరు గ్రామానికి చెందిన బొల్ల మహేష్ కు రూ.60,000రూపాయలు, వల్లభపూర్ గ్రామానికి చెందిన, బత్తుల కొమరయ్య కు 15000 రూపాయలు, విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కును దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సి హెచ్ శ్రీనివాస్ రెడ్డి అదేశాల మేరకు వారి కుమారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ బొల్ల ప్రశాంత్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!