ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 19 ఎల్లారెడ్డి మండలం భిక్కనూర్ వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఎముల చిన్న లింగయ్య తండ్రి పర్వయ్య, వయస్సు 71 సంవత్సరాలు, వృత్తి వ్యవసాయం, గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతు. కామారెడ్డిలో లోని వైద్య చికిత్స పొందినప్పటికీ ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నారు.
మృతుని భార్య ఎముల రామవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు.
జీవితంపై విరక్తి చెంది చెట్టుకు ఉరేసుకున్న వ్యక్తి
RELATED ARTICLES
