ePaper
Tuesday, June 30, 2026
ePaper
Homeతెలంగాణకామారెడ్డిపార్టీ మండల అధ్యక్షుడిని కలిసిన సోషల్ మీడియా కో కోఆర్డినేటర్

పార్టీ మండల అధ్యక్షుడిని కలిసిన సోషల్ మీడియా కో కోఆర్డినేటర్

📰 Generate e-Paper Clip

ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 27

లింగంపేట్ మండల కాంగ్రెస్ నూతన కాంగ్రెస్పార్టీ నూతన అధ్యక్షుడు సాయిరాం గోకుల్ గారిని లింగంపేట్ మండల సోషల్ మీడియా కో కోఆర్డినేటర్ , పోల్కంపేట్ గ్రామం SC సెల్ ప్రెసిడెంట్ సంగెపు వంశీ కుమార్ గారు మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కీసరి ప్రవీణ్ గారు మర్యాదపూర్వకం గా కలిసి శాలువా కప్పి ఘనం గా సత్కారించి శుభాకాంక్ష్యలు తెలిపారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!