పార్టీ మండల అధ్యక్షుడిని కలిసిన సోషల్ మీడియా కో కోఆర్డినేటర్

ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 27 లింగంపేట్ మండల కాంగ్రెస్ నూతన కాంగ్రెస్పార్టీ నూతన అధ్యక్షుడు సాయిరాం గోకుల్ గారిని లింగంపేట్ మండల సోషల్ మీడియా కో కోఆర్డినేటర్ , పోల్కంపేట్ గ్రామం SC సెల్ ప్రెసిడెంట్ సంగెపు వంశీ కుమార్ గారు మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కీసరి ప్రవీణ్ గారు మర్యాదపూర్వకం గా కలిసి శాలువా కప్పి ఘనం గా సత్కారించి శుభాకాంక్ష్యలు తెలిపారు