ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 01
తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన ఇందిరమ్మ పథకాలను గాంధారి మండలం పెద్ద గుజ్జుల్ తాండ గ్రామపంచాయతీ పరిధిలో గ్రామ సర్పంచ్ కాట్రోత్ రవీందర్ చేతుల మీదుగా నూతన గృహ ప్రవేశం చేయడం జరిగింది కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.
పెద్ద గుజ్జుల్ తండాలో నూతన గృహ ప్రవేశం సర్పంచ్ రవీందర్
RELATED ARTICLES
