ePaper
Tuesday, June 30, 2026
ePaper
Homeఎడిటోరియల్చెట్లతో భానుడి భగభగకు చల్లార్చే శక్తి ఉంది

చెట్లతో భానుడి భగభగకు చల్లార్చే శక్తి ఉంది

📰 Generate e-Paper Clip


ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 20
చెట్లతో భానుడి భగభగ లకు చెక్ ఇదే ఉదాహరణ నోయిడాలో ఒకే చోట ఒకే సమయంలో నిర్వహించిన పరిశీలనలో చెట్ల ప్రాధాన్యం స్పష్టమైంది అక్కడ రోడ్డు మీద ఉష్ణోగ్రతకు చెక్ చేస్తే రికార్డు స్థాయిలో 48% గా నమోదయింది అదే సమయంలో చెట్టు నీడలో 29 ఉష్ణోగ్రత శాతం మాత్రమే ఉండడం విశేషం అంటే చెట్లు ఉన్నచోట ఏకంగా 19 శాతం ఉష్ణోగ్రతకు తగ్గింది ఎండల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి భూమిని చల్లబరచడానికి మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో చెప్పడానికి ఈ ఉదాహరణ..

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!