ePaper
Tuesday, June 30, 2026
ePaper
Homeఎడిటోరియల్ఘనంగా పెద్దమ్మతల్లి పోచమ్మ తల్లి బోనాల పండుగ

ఘనంగా పెద్దమ్మతల్లి పోచమ్మ తల్లి బోనాల పండుగ

📰 Generate e-Paper Clip

ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 21

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల్ తిమ్మాజివాడి గ్రామంలో ఘనంగా పెద్దమ్మ తల్లి పోచమ్మ తల్లి కి బోనాలు సమర్పించారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో అన్ని విధాలుగా పాడిపంట పిల్ల పాపలతో సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కొలుచుకున్నారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!