ePaper
Tuesday, June 30, 2026
ePaper
Homeఎడిటోరియల్ఎన్నో వినతి పత్రాలు సమర్పించిన ప్రయోజనం లేదు నల్లమడుగు పెద్దతండ సర్పంచ్ రవి నాయక్

ఎన్నో వినతి పత్రాలు సమర్పించిన ప్రయోజనం లేదు నల్లమడుగు పెద్దతండ సర్పంచ్ రవి నాయక్

📰 Generate e-Paper Clip

ఎన్నో వినతి పత్రాలు సమర్పించిన పట్టించుకోని ఎమ్మెల్యే..మాజీ సర్పంచ్
కామారెడ్డి మే 16 తెలుగు ప్రభ
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ గారికి ఎన్నోసార్లు మల్లారం చెరువు కట్ట తెగిపోయి దాదాపుగా సంవత్సరం అవుతున్న పట్టించుకోని ఎమ్మెల్యే తనను ఎన్నోసార్లు విన్నవించిన దయ చూపడం లేదు ఇప్పటికైనా మల్లారం చెరువు కట్ట తెగిపోయి సంవత్సరం అవుతుంది దయచేసి ఇప్పటికైనా మల్లారం చెరువు కట్ట బాగు చేయించాలని నల్లమడుగు పెద్ద తండా సర్పంచ్ రవి ఓ ప్రకటనలో తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!