SIR విజయమే లక్ష్యం.. ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే మదన్ మోహన్

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 30:ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే లక్ష్యంతో ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే **శ్రీ మదన్ మోహన్ గారు** ఈరోజు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ గారు హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే *మదన్ మోహన్ గారు* మాట్లాడుతూ, అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా పార్టీ నాయకులు,...