_కల్తీ కల్లు మరణాలు – పల్లె ప్రజల ఉసురు ప్రభుత్వానికి తగలదా?_*
🚩🍃🚩🍃🚩🍃🚩🍃🚩🍃🚩🍃🚩🍃🚩🍃🚩🍃 కామారెడ్డి మే 17 ప్రాంతీయ వార్త ప్రతినిధి. *_తెలంగాణ పల్లెల్లో కల్తీ కల్లు తాగి పేద ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇది ఈరోజు కొత్తగా పుట్టిన సమస్య కాదు. 30 ఏళ్లుగా ప్రతి ప్రభుత్వం చూసీచూడనట్లు వదిలేసింది. ఎక్సైజ్ శాఖ ఉంది తప్ప, ఎక్సైజ్ పని లేదు._* *_ఒకప్పటి కల్లు vs ఇప్పటి కల్లు:_* *_మా తాతల కాలంలో తాటి చెట్టు, ఈత చెట్టు నుండి సహజంగా కారిన కల్లు తాగేవాళ్లు. అది ఆరోగ్యానికి మంచిది, బలానికి మందు. కానీ ఇవాళ...