ePaper
Tuesday, June 30, 2026
ePaper
Homeఎడిటోరియల్ఆర్టీసీ డ్రైవర్లకు శిక్షణ కల్పించాలి స్వాన్ ఇండియా తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ పిబి సత్యం

ఆర్టీసీ డ్రైవర్లకు శిక్షణ కల్పించాలి స్వాన్ ఇండియా తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ పిబి సత్యం

📰 Generate e-Paper Clip

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 24

ఆర్టీసీ డ్రైవర్లకు శిక్షణ కల్పించాలి సాన్ ఇండియా తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ పిబి సత్యం
తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం మహాలక్ష్మి పథకం ఈ పథకం తెలంగాణలో పూర్తి గా ఇంప్లిమెంట్ కాగా ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు చిన్నచిన్న గ్రామాల దగ్గర ఆపడం లేదు ఇదేంటి అని ఆడవాళ్లు ప్రశ్నిస్తే డ్రైవర్లు కండక్టర్లు దురుసుగా ప్రవర్తిస్తున్నారని అందుచేత డ్రైవర్లకు కండక్టర్లకు మానసిక ప్రవర్తన కలిగేలా  ఇలాగే కొనసాగితే మరింత ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తారని కామారెడ్డి ఆర్టీసీ డిపో సిబ్బందికి వినతి పత్రం సమర్పించిన స్వాన్ ఇండియా తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ పి బి సత్యం సభ్యులు సౌందర్య తో కలిసి వినతి పత్రం సమర్పించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!