ePaper
Tuesday, June 30, 2026
ePaper
Homeఎడిటోరియల్నాగిరెడ్డిపేట్.మండల ఉపసర్పంచ్ ల ఫోరం కార్యవర్గం.ఎన్నిక

నాగిరెడ్డిపేట్.మండల ఉపసర్పంచ్ ల ఫోరం కార్యవర్గం.ఎన్నిక

📰 Generate e-Paper Clip

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 21

నాగిరెడ్డి పేట్ మండల కేంద్రం లో ఈ రోజు   27 గ్రామాల నుండి ఉపసర్పంచ్ లు సమావేశం ఏర్పాటు చేసుకొని మండల అధ్యక్షునిగా అకిడి హన్మంత్ రెడ్డి,ఉపాధ్యక్షునిగా గులాం హుస్సేన్, ప్రధాన కార్యదర్శి బాలాజీ శ్రీకాంత్, కార్యదర్శి బాలరాజు, కో, ఆర్డినేటర్ పిక్లానాయక్, కోశాధికారిగా శివకుమార్ గౌడ్,సలహాదారులు –  వసురాం నాయక్, దుర్గవ్వ, సుకన్య, రమేష్, సంగయ్య, అభిషేక్, సుజాత, సూరయ్య, శ్యామల. ఎన్నుకున్నారు , అధ్యక్షుడు మాట్లాడుతూ అందరూ ఐకమత్యంగా ఉండాలని ప్రజల సమస్యలను పట్టించుకోని సేవ చేయాలని  పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!