ePaper
Tuesday, June 30, 2026
ePaper
Homeఎడిటోరియల్బ్రాహ్మణపల్లి లో గ్రామ కమిటీ

బ్రాహ్మణపల్లి లో గ్రామ కమిటీ

📰 Generate e-Paper Clip

(ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 21)

గాంధారి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో ఆదివారం గ్రామ కమిటీ ఏకగ్రీవం చేయడం జరిగిందని సర్పంచుల పోరం అధ్యక్షులు గణేష్ అన్నారు, ఇందులో భాగంగా గ్రామ కమిటీ అధ్యక్షులు కంకణాల రమేష్ యూత్ అధ్యక్షులు ఐల కుమార్, ఉపాధ్యక్షులు పెద్దల పోశయ్య కార్యదర్శి తదితరులను ఎన్నుకోవడం జరిగింది కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!