ePaper
Tuesday, June 30, 2026
ePaper
Homeఎడిటోరియల్భవన నిర్మాణ ఎలక్ట్రానిక్ సంఘం కమిటీ లేబర్ కార్డుల అందజేత

భవన నిర్మాణ ఎలక్ట్రానిక్ సంఘం కమిటీ లేబర్ కార్డుల అందజేత

📰 Generate e-Paper Clip


ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 11
భవన నిర్మాణ కార్మికుల ఎలక్ట్రానిక్ సంఘం ఎల్లారెడ్డి మండల కమిటీ ఆధ్వర్యంలో లేబర్ కార్డులు అందజేశారు ఎలక్ట్రానిక్ సంఘం ఎల్లారెడ్డి మండల అధ్యక్షులు నరసింహులు మాట్లాడుతూ భవన నిర్మాణంలో అంతర్భాగమైన ఎలక్ట్రానిక్ నిజమైన పని చేసే కార్మికులందరూ లేబర్ కార్డులు కలిగి ఉండాలని అన్నారు ఒకవేళ కార్డులు లేనిచో సంఘాన్ని సంప్రదించి కార్డులు పొందాలని అన్నారు ప్రతి అమావాస్య సెలవు రోజు పనిచేసే నిజమైన కార్మికులు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని అన్నారు కార్యక్రమంలో పవన కార్మిక సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు సాయిబాబు ఎలక్ట్రానిక్ సంఘం ఎల్లారెడ్డి ఉపాధ్యక్షులు రోహిత్ మండల కోశాధికారి రవి రమేష్ సాయిలు మోహన్ సుదర్శన్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!