ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 02
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు గాంధారి బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు మధుసూదన్ రావు అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పతంగల్ కిషన్‌రావు బిజెపి మాజీ మండల అధ్యక్షుడు సాయిబాబా బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ జిల్లా కౌన్సిలింగ్ మెంబర్ శ్రీకాంత్ మండల ఉపాధ్యక్షులు హుస్సేన్ కిషన్ మోర్చా మండల అధ్యక్షుడు సంజు సొసైటీ డైరెక్టర్ శివాజీ రావు భూత అధ్యక్షుడు రవి బాపూరావు కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం గాంధారి బిజెపి మండల శాఖ
RELATED ARTICLES
