ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 20
రాష్ట్ర సమాచార కమిషనర్. శ్రీనివాస్ నీ వారి కార్యాలయంలో సమాచార హక్కు చట్టం రాష్ట్ర కార్యదర్శి రాజు మర్యాదపూర్వకంగా కలిశారు ఇందులో భాగంగా సమాచార హక్కు చట్టం అంశాలు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం బోర్డు ఏర్పాటు చేసే విధంగా చూడండి అని అధికారులు వివరాలు అడిగితే సమయానికి సమాధానాలు లేవని ఆర్టిఐ చట్టాన్ని కాల రాస్తున్నారని అన్నారు.
రాష్ట్ర సమాచార కమిషనర్ ను కలిసిన లెగ్గిల రాజు…
RELATED ARTICLES
