PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 26 July 2026, 4:35 pm Posted by : RAVINDHAR

90,శాతం సబ్సిడీతో జిప్సం బస్తాల అందజేత

(ప్రాంతీయ వార్త ప్రతినిధి రవి జులై 26)

మాతుసంగం గ్రామంలో  రైతులకు అవసరమైన జిప్సం బ్యాగులు ప్రభుత్వం తరఫున 90 శాతం సబ్సిడీతో అందజేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వందన బల్వంత్ రావు ఉప సర్పంచ్ బుచ్చిస్వామి వార్డు మెంబర్లు బోడి గంగారాం చిర్రశివరాజు  వీడిసి చైర్మన్ కల్లంపేట సాయిలు మాజీ సర్పంచ్ కమ్మరి భాస్కర్ పట్లోల్ల రామారావు సింద్ సిందే చక్రధర్ రావు పట్లోళ్ల ప్రశాంత్ అంజయ్య రాజయ్య మరియు రైతులు పాల్గొన్నారు రైతులకు 90% సబ్సిడీ ద్వారా జిప్సం బ్యాగులు అందించినందుకు స్థానిక ఏమ్మెల్యే మదన్మోహన్ రావు గారికి మరియు వ్యవసాయ శాఖ అధికారులకు మాతు సంగం సర్పంచ్ మరియు గ్రామ ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు