జై భవాని మాత కార్యక్రమంలో భక్తులకు సేవలందించిన మాజీ జడ్పీటీసీ తా నాజీరావు.
(ప్రాంతీయ వార్త ప్రతినిధి)గాంధారి: భక్తి భావం, ఆధ్యాత్మిక చింతనతో నిర్వహించే జై భవాని మాత కార్యక్రమాలు ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించడంతో పాటు సామాజిక ఐక్యతకు దోహదపడతాయి. ఈ నేపథ్యంలో జై భవాని మాత కార్యక్రమంలో గాంధారి మండల మాజీ జడ్పీటీసీ తానాజీరావు పాల్గొని భక్తులకు సేవలందించడం ప్రాధాన్యత సంతరించుకుంది.దైవ కార్యక్రమాల్లో పాల్గొనడం మాత్రమే కాకుండా, అక్కడికి విచ్చేసిన భక్తులకు తోడ్పాటును అందించడం ద్వారా సేవా భావాన్ని చాటుకోవడం అభినందనీయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భక్తి మార్గంలో సేవకు ప్రత్యేక స్థానం ఉందని, తోటి వారికి...