యూరియా యాప్ రద్దు చేయాలి – అన్నదాతను కాపాడాలి!✊
మాజీ ఎమ్మెల్యే జాజాల డిమాండ్. ------------------*------------------- ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 18 మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ-దేశానికి వెన్నెముక రైతు... కానీ ఈరోజు అదే రైతును టెక్నాలజీ పేరుతో ఇబ్బందుల పాలు చేయడం ఎంతవరకు న్యాయం అని రైతుల పక్షాన ప్రశ్నించారు. యూరియా కొనుగోలుకు ప్రవేశపెట్టిన కొత్త యాప్ విధానం వల్ల సామాన్య రైతులకు ఎన్నో కష్టాలు ఎదురవుతున్నాయి వెంటనే ఈ యాప్ రద్దు చేయాలనీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.స్మార్ట్‌ఫోన్లు లేని నిరక్షరాస్యులైన రైతులు పల్లెల్లో ఉండే చాలా మంది...