ఎల్లారెడ్డి ఎమ్మెల్యే వెంటనే రాజీనామా చేయాలి డౌన్ డౌన్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన రహదారి పై ధర్నాకు దిగిన ఇరు పార్టీల నాయకులు రైతులు కామారెడ్డి లింగంపేట్ మే 16 ప్రాంతీయ వార్త ఎల్లారెడ్డి నియోజకవర్గం కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రధాన రహదారి లింగంపల్లి గ్రామం వద్ద పాములవాగు బ్రిడ్జి సుమారు సంవత్సరం కావస్తున్న నిర్మాణం చేపట్టలేక పోవడం మల్లారం చెరువు కట్ట పునరుద్ధరించకపోవడం పోల్కంపేట 100 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్న చౌదరి చెరువు కట్టను పునరుద్ధరించలేకపోవడం పోల్కంపేట కన్నాపూర్ పోతాయిపల్లి గ్రామాల అకాల...