హైదరాబాద్‌లో లేబర్ కమిషనర్‌కు వినతి. భారీ సంఖ్యలో తరలిరావాలని కార్మికులకు పిలుపు.
వార్త ప్రతినిధి సెప్టెంబర్ 27 కామారెడ్డి, ఎల్లారెడ్డి. మున్సిపల్ భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 29వ తేదీ మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని కార్మిక అంజయ్య భవన్‌లో లేబర్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేయనున్నట్లు భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం ( బి ఎన్ ఆర్ కే ఎస్ ) కామారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మహామేస్త్రి మర్లు సాయిబాబు తెలిపారు. BNRKS రాష్ట్ర అధ్యక్షులు దరిపల్లి చంద్రం అన్నగారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ...