హిందూ సామ్రాజ్య దినోత్సవం సందర్భంగా శివాజీ మహరాజ్ స్మరణ

(ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 06 ) శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్  పట్టాభిషేకుమైనటువంటి రోజు 1674 సంవత్సరం జూన్ 06 తారీకు కావున ఈ సందర్భంగా ఎల్లారెడ్డి లోని చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలవేసి శివాజీ మహారాజ్ గారు చేసినటువంటి ధర్మ కార్యక్రమాలను మరియు ఆయన సాధించిన విజయాలను సమాజంలో ఆయన నడుచుకున్న విధానాన్ని ధర్మం కోసం ఎక్కడికైనా ఎప్పుడైనా సిద్ధంగా ఉండాలని  ఆ శివాజీ మహారాజ్ని గుర్తు చేసుకుంటూ మనం కూడా భారత దేశంలో హిందువులై పుట్టినందుకు వారి ఆశయాలను...