స్వాన్ ఇండియా నూతన కమిటీ ఏకగ్రీవం

ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 22  గాంధారి మండలం స్వాన్ ఇండియా కమిటీ గా ఎన్నుకోవడం జరిగింది. స్వాన్ ఇండియా గాంధారి మండల అధ్యక్షులుగా. దాసి శ్రీకాంత్ (గాంధారి ) ప్రధాన కార్యదర్శిగా. వజీర్ వసంతరావు ( మాతృ సంగ్యం ) కార్యనిర్వాహక అధ్యక్షులుగా. బొమ్మని వంశీ (గాంధారి ) కాటేవాడి రమేష్ రావు ( పోతంగల్ కాలన్ ) కార్యవర్గ సభ్యులుగా భూపతి,  రమేష్, గోపి, నవనీత, రవళి, వంశీకృష్ణ, సంతోష్ లను  ఎన్నుకోవడం జరిగింది. వీరికి స్వాన్ ఇండియా తెలంగాణ రాష్ట్ర...