స్వాన్ ఇండియా నిజామాబాద్ జిల్లా కమిటీ ఏకగ్రీవం
ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 24 స్వాన్ ఇండియా నిజామాబాద్ జిల్లా కమిటీని ఆదివారం ఎన్నుకోవడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.బి సత్యం తెలిపారు వివరాలు ఇలా ఉన్నాయి అధ్యక్షులుగా జాదవ్ తిరుమల్ ప్రధాన కార్యదర్శి గోపి భార్య నిర్వాహక అధ్యక్షులుగా రవి ఉపాధ్యక్షులుగా స్రవంతి తదితరులను నూతన కమిటీ లోకి ఎన్నుకోవడం జరిగింది.