PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 23 May 2026, 5:59 pm Posted by : RAVINDHAR

స్వాన్ ఇండియా జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శిగా చౌహన్ సంతోష్.

ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 23..
స్వాన్ ఇండియా కామారెడ్డి జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శిగా గాంధారి మండలం బుర్గల్ గ్రామపంచాయతీకి చెందిన చౌహన్ సంతోష్ సోషల్ వర్కర్స్ అభ్యున్నతి కొరకు సమస్యల పరిష్కారానికి రాష్ట్ర కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా శనివారం బాధ్యతలు అప్పగించడం జరిగిందని రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ పి బి సత్యం ఓ ప్రకటనలో తెలిపారు.