స్వాన్ ఇండియా ఆర్గనైజేషన్ను అభినందించిన ప్రొఫెసర్ విజయ్ కుమార్ శర్మ

(ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 17)తెలంగాణ రాష్ట్రంలో స్వాన్ ఇండియా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సోషల్ వర్కర్స్ చేస్తున్నటువంటి నిర్మాణాత్మక కార్యక్రమాలను అభినందించడానికి స్వాన్ ఇండియా గౌరవ అధ్యక్షులు ప్రొఫెసర్ విజయ్ కుమార్ శర్మ బీహార్ రాష్ట్రంలో గల సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ సౌత్ బీహార్ నుండి రావడం తెలంగాణ రాష్ట్రంలో స్కాన్ ఇండియా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ పి బి సత్యం నిర్వహించిన సోషల్ వర్క్ అభినందించారు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని అన్నారు.