సోషల్ వర్క్స్ పై ప్రశ్నించే ఏకైక ఆర్గనైజేషన్ స్వాన్ ఇండియా..
ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 29 సోషల్ వర్క్స్ పై ప్రశ్నించే ఏకైక ఆర్గనైజేషన్ స్వాన్ ఇండియా తెలంగాణ రాష్ట్రంలో స్వాన్ ఇండియా అనడానికి ప్రశ్నించడమే తత్వంగా ముందుకు వెళ్తున్న స్వాన్ ఇండియా వర్క్స్ పై ఆత్మీయ భరోసా సోషల్ వర్కర్స్ సమస్యలను అనునిత్యం పరిష్కరించడమే ధ్యేయంగా. పనిచేస్తుందని రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు బిఎస్డబ్ల్యు కోర్సు పెట్టాలని పి బి సత్యం కోరారు.