సోషల్ వర్కర్ల – భవిష్యత్ ఉద్యోగ ఆవశ్యకత అవగాహన సదస్సు
ప్రాంతీయ వార్త ప్రతినిధి 19 సోషల్ వర్కర్ల - భవిష్యత్ ఉద్యోగ ఆవశ్యకత అనే అవగాహన సదస్సు. ముఖ్యఅతిథిగా హాజరైన స్వాన్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్. పీ.బీ. సత్యం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ఇటీవల చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్లను నియమించడానికి...! సన్నహాలు చేస్తున్న విషయం మనందరికీ తెలిసినదే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఉన్నత పాఠశాలలను ఈ నియమాకాలు చేయడానికి. ముందుకు రావడం చాలా సంతోషకరమైన విషయం అయినప్పటికీ...! ఇక్కడే మీకు మేము మా యొక్క విజ్ఞప్తి తెలియజేస్తున్నాం...! తెలంగాణ రాష్ట్ర...