సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త తెలియని వారికి ఓటిపి వివరాలు ఇవ్వద్దు

ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 19 సైబర్ నేరాలపై జాగ్రత్తగా ఉండాలని పలు జాగ్రత్తలు మాదకద్రవ్యాల నిర్మూలన కామారెడ్డి జిల్లా ఎస్ పీ రాజేష్ చంద్ర ఆదేశానుసారం పోలీస్ కళాబృందం చే అవగాహన కార్యక్రమం బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ మేనేజర్ నితీష్ ఆధ్వర్యంలో కళాబృందం ఏర్పాటు చేసి పలు వివరాలపై జాగ్రత్తలు తెలియపరిచిన పోలీసులు.