సేవాలాల్ మహారాజ్ గుడిలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలి.. ధర్నాకు దిగిన లంబాడీలను అరెస్ట్ చేసిన పోలీసులు

సేవాలాల్ మహారాజ్ గుడి నిర్మాణానికి భూమి నిధులు కేటాయించాలి. నేడు కామారెడ్డి జిల్లాలో  కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగింది.హైదరాబాదు బంజారాహిల్స్ లో  సేవాలాల్ మహారాజ్ గుడి నిర్మాణానికి 100  ఎకరాలు  భూమి కేటాయించి 1000 కోట్ల నిధులతో విడుదల చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో లంబాడీల జనాభా మూడో స్థానంలో ఉందని జనాభా అనుగుణంగా లంబాడీలను ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు లంబాడీల హక్కుల పోరాట సమితి,గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మే 19న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందు నిరసన ధర్నా కార్యక్రమం...