సురేందర్ గారు ఖబర్దార్. గాంధారి కాంగ్రెస్ పార్టీ మండల శాఖ..

ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 31ఎల్లారెడ్డి నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు మదన్ మోహన్ రావు గారి గురించి గానీ, కాంగ్రెస్ పార్టీ గురించి గానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రజలే మీకు తగిన బుద్ధి చెబుతారు. గత ఎన్నికల్లో ప్రజలు మీకు ఇచ్చిన తీర్పు చాలదా? మళ్లీ రాబోయే ఎన్నికల్లో కూడా ప్రజలే సరైన సమాధానం చెబుతారు. వ్యక్తిగత విమర్శలు మానుకుని ప్రజా సమస్యలపై మాట్లాడాలని హెచ్చరిస్తున్నాము. అని గాంధారి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ తో పాటు వివిధ నాయకులు. పాల్గొని...