PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 06 June 2026, 9:17 am Posted by : RAVINDHAR

సినీ కొరియో గ్రాఫర్ యశ్వంత్ హెడ్ వైట్<br><br>మదనపల్లి ప్రజలను అవమానపరిచిన యస్వంత్<br>

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 06

మదనపల్లి : సినీ కొరియో గ్రాఫర్ యశ్వంత్ మదనపల్లి ప్రజలను, అభిమానులను అవమానపరిచారు. శుక్రవారం రాత్రి మదనపల్లి పట్టణంలో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న కొరియో గ్రాఫర్ యశ్వంత్ హెడ్ వైట్ ని అభిమానులపై చూపించారు. కనీసం స్థానిక సమావేశంలో అభిమానులపై చిన్నచూపు చూసారు. మాములుగా సెలబ్రిటీ వస్తే, ఫోటో దిగడం అభిమానులకు అన్నావాయితీ. అయితే ఇక్కడ మాత్రం పలుకు బడి ఉన్న వారిని దారికి చేరానివ్వకుండా, ప్లోర్ మీద మోకాళ్ళపై కూర్చోబెట్టి ఫోటో తీయించుకుంటే, సామాన్య ప్రజలు మరియు చిన్న పిల్లలను దరికి చేరానివ్వకుండా పక్కకు తోసేశారు. ఈ పరిణామలతో మదనపల్లి ప్రజలు తీవ్ర అసహనంతో వెణుతిరిగారు. చిన్నపిల్లలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరిణామాలతో యశ్వంత్ మదనపల్లి ప్రజలకు చెప్పాలని, రానున్న రోజుల్లో ఇలాంటి వాళ్ళు మదనపల్లిలో అడుగుపెట్టకూడదని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.