PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 17 May 2026, 9:23 pm Posted by : RAVINDAR

సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను పరిశీలించిన రాష్ట్ర సలహాదారులు పోచారం శ్రీనివాస్

ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 17

బాన్సువాడ నియోజకవర్గం వర్ని మండలంలోని సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు

కాంట్రాక్టర్ తో రిజర్వాయర్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, నాణ్యత లోపం లేకుండా చూడాలని సూచించారు.

పోచారం గారి వెంట వర్ని, బాన్సువాడ గ్రామీణ మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, సిద్దాపూర్ చుట్టూ ప్రక్కన గ్రామాల ప్రజలు ఉన్నారు