సర్కార్ ఆఫీసులో మౌలిక వసతులు కరువు సదాశివనగర్<br>తాసిల్దార్ కార్యాలయంలో బాత్రూంల్  లేక అవస్థలు పడుతున్న ఆఫీసర్ ల్ మరియు ప్రజలు

(ప్రాంతీయ వార్త ప్రతినిధి రవి జూలై 27) కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల కేంద్రంలోని స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో మౌలిక వసతులు లేక అవస్థలు పడుతున్న ఆఫీసర్లు ప్రజలు తాసిల్దార్ కార్యాలయంలో బాత్రూంల్ మరియు గదులు లేక అవస్థలు పడుతున్నారు తాసిల్దార్ కార్యాలయం పక్కన మూతపడ్డ పాత భవనం ఉండడం అది పూర్తిగా కూల్చివేయాలని స్థానికులు పేర్కొంటున్నారు అక్కడి నుండి విషపురుగులు మరియు నీరు నిల్వ ఉండటంతో దోమ లు వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని తాసిల్దార్ కార్యాలయంలో ఇరుకైన గదులతో ఇబ్బందికర...