వ్యవసాయ శాఖ ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్
ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 19. హైదరాబాద్ నాంపల్లిలోని వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ హెడ్ ఆఫీస్‌లో మంగళవారం వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన సమావేశం జరిగింది. తెలంగాణ అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు పాల్గొన్నారు. తెలంగాణ అగ్రో ఇండస్ట్రీస్‌కు చెందిన కబ్జాకు గురవుతున్న భూములను హైడ్రా అధికారులతో సమన్వయం చేసి పరిరక్షించడంలో కాసుల బాలరాజు చూపిన చొరవను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేకంగా అభినందించారు. అలాగే, సంస్థకు చెందిన 23 ఎకరాల ప్రభుత్వ భూమిని వేర్‌హౌసింగ్ కార్పొరేషన్‌కు కేటాయించడం ద్వారా సంస్థకు సంవత్సరానికి...