వేముల వెంకటేష్ ప్రధమ వర్ధంతి వడ్డెర సంఘం అధ్యక్షులు పిట్ల శ్రీధర్

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 0 నేడు వేముల వెంకటేష్ ప్రధమ వర్ధంతి సందర్భంగా జాతీయ వడ్డెర సంఘం అధ్యక్షులు పిట్ల శ్రీధర్ ఆధ్వర్యంలో వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ గుంజ రేణుక పాల్గొని వారికి ఘనంగా వర్ధంతి జరపడం జరిగింది వడ్డెర కుల బాంధవులకు వడ్డెర కులం అంటే బలం బలగం అని నినాదంతో కులాన్ని కోసం సాధ్యమైనంత వరకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని కుల బాంధవులకు దా వంతు సహాయ సహకారాలు చేయడానికి ముందు ఉంటానని తెలిపారు ఇందులో భాగంగా పిట్ల...