PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 03 June 2026, 8:29 pm Posted by : RAVINDHAR

వేముల వెంకటేష్ ప్రధమ వర్ధంతి వడ్డెర సంఘం అధ్యక్షులు పిట్ల శ్రీధర్

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 0
నేడు వేముల వెంకటేష్ ప్రధమ వర్ధంతి సందర్భంగా జాతీయ వడ్డెర సంఘం అధ్యక్షులు పిట్ల శ్రీధర్ ఆధ్వర్యంలో వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ గుంజ రేణుక పాల్గొని వారికి ఘనంగా వర్ధంతి జరపడం జరిగింది వడ్డెర కుల బాంధవులకు వడ్డెర కులం అంటే బలం బలగం అని నినాదంతో కులాన్ని కోసం సాధ్యమైనంత వరకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని కుల బాంధవులకు దా వంతు సహాయ సహకారాలు చేయడానికి ముందు ఉంటానని తెలిపారు ఇందులో భాగంగా పిట్ల శ్రీధర్ మాట్లాడుతూ వేముల వెంకటేశం అంటే ఒక వ్యక్తి కాదు ఒక శక్తిని అతను పెట్టిన విత్తనం వడ్డెర సంఘం దాని కింద పిల్లలని అత్తాపూర్ జాతీయ వడ్డెర సంఘం ఆఫీస్ వేముల వెంకటేశం గారిది నాది కాదు అని ఈ సందర్భంగా తెలియజేశారు కుల బాంధవులది ఆస్తి అన్ని అని తెలిపారు లింగమయ్య మాట్లాడుతూ వడ్డెర జాతీయ సంఘంలో ఎంతో మహోన్నతమైన వ్యక్తులు ఎదగాలని ఎమ్మెల్యేలు ఎంపీలు ఇప్పటివరకు మన కులంలో లేనందుకు రాజకీయ శక్తిగా కులాన్ని బలోపేతం చేయాలని కోరారు.