వివిధ గ్రామాలలో గ్రామ కమిటీలు ఏకగ్రీవం మండల అధ్యక్షులు మహిపాల్ రెడ్డి

(ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 06 ) సదాశివ నగర్ మండలంలో  కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నల్ల మైపాల్ రెడ్డి  ఆధ్వర్యంలో  యాచారం లక్ష్మీ నాయక్ తండ పురియా నాయక్ తండ సజ్జ నాయక్ తండ తుక్కోజి వాడి గ్రామాలు పర్యటించి గ్రామ అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది సజ్జ నాయక్ తండ గ్రామ అధ్యక్షునిగా రెడ్డి రాథోడ్ మరియు లక్ష్మీ నాయక్ తండ జె శంకర్ నాయక్ యాచారం B. జెత్ రామ్ ఎన్నుకోవడం జరిగింది. ఏఎంసీ చైర్మన్ సంగ్య నాయక్ ఏ...