విద్యుత్ స్తంభాలు వేసి తీగలను మరిచిన విద్యుత్ శాఖ అధికారులు. విద్యుత్ శాఖ తీరుపై మండిపడుతున్న గ్రామస్తులు.

ప్రాంతీయ వార్త ప్రతినిధి జులై 13 కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల్ భూంపల్లి గ్రామంలో ఏడో వార్డులో విద్యుత్ స్తంభాలు వేసి తీగలను మరిచిన విద్యుత్ శాఖ అధికారులపై గ్రామస్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సమస్య రాకుండా చూడాలని ఆదేశించిన కానీ కొందరు విద్యుత్ అధికారులు తీరు మార్చుకోవడం లేదు. గ్రామంలో విద్యుత్ స్తంభాలు వంగి ఉన్నాయి సరి చేయాలి కానీ విద్యుత్ అధికారులు దానికి విరుద్ధంగా ఉన్నారని చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని మూడు సంవత్సరాలుగా విద్యుత్ స్తంభాలు...