విద్యార్థులు ఉద్యోగాలకే పరిమితం కాకుండా స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలి

(ప్రాంతీయ వార్త ప్రతినిధి జులై 21 )సదాశివనగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నూతన విద్యా సంవత్సర అవగాహన కార్యక్రమంలో డా. పీబీ సత్యంసదాశివనగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన నూతన విద్యా సంవత్సర అవగాహన కార్యక్రమంలో స్వాన్ ఇండియా తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ పీబీ సత్యం ముఖ్య వక్తగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు తమ తల్లిదండ్రుల కష్టాలను గుర్తించి, వారి పేరుకు సమాజంలో గౌరవం తీసుకొచ్చేలా విద్యను అభ్యసించాలని సూచించారు. కేవలం ప్రభుత్వ ఉద్యోగాలకే పరిమితం కాకుండా...