వర్షానికి కుంగిన బ్రిడ్జి

(ప్రాంతీయ వార్త ప్రతినిధి జులై 04 )గాంధారి మండలం తిమ్మాపూర్ పరిధి బ్రిడ్జి గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి పురాతన బ్రిడ్జి కావడంతో బాన్సువాడ కామారెడ్డి తిరిగే హెవీ లోడు వాహనాలు నిత్యం వందలాదిగా వెళుతూ ఉంటాయి వెంటనే స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ స్పందించి పురాతన బ్రిడ్జికి మరమ్మత్తులు చేపట్టాలని స్థానికులు అంటున్నారు తగు శాఖ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని గాంధారి మాజీ జెడ్పిటిసి తానాజీరావు అన్నారు.