PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 30 May 2026, 7:23 am Posted by : RAVINDHAR

వడ్ల లారీ బోల్తా

ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 30
వడ్ల లారీ శనివారం రాత్రి సమయంలో అదుపుతప్పి లింగంపేట్ మండలంలోని జల్దిపల్లి గ్రామానికి చెందిన వడ్ల లోడు నల్లమడుగు పెద్ద తండా రోడ్డుపై బోల్తా పడటం జరిగింది సుమారు ఎనిమిది వందల సంచుల లారీ బోల్తా పడడంతో రైతన్నలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని స్థానికులు తెలుపుతున్నారు ప్రమాదవశాత్తు లారీ డ్రైవర్ క్లీనర్ కు ఎలాంటి గాయాలు కాలేదు.