వడదెబ్బతో యువకుడు మృతి
ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 20 కామారెడ్డి జిల్లా సదాశివ నగరం మండలం బొంపల్లి గ్రామంలో కాసుల శ్రీనివాస్ 35 రోజువారి కూలీగా పని చేసుకునే వ్యక్తి.వడదెబ్బతో మంగళవారం సాయంత్రం మృతి చెందారని స్థానిక ఎస్సై తెలిపారు ఎండల తీవ్రత ఎక్కువ ఉన్నందున ప్రతి ఒక్కరు వాళ్ళు జాగ్రత్తలు వహించాలని అన్నారు.