వడదెబ్బతో చనిపోతే రూ నాలుగు లక్షల పరిహారం తెలంగాణ ప్రభుత్వ నిబంధనలు

ప్రాంతీయ వార్త ప్రతినిధి జులై 01 తెలంగాణ ప్రభుత్వం వడదెబ్బను "ప్రకృతి విపత్తు" గా గుర్తించింది. అందుకే వడదెబ్బతో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి రూ. 4,00,000 పరిహారం ఇస్తుంది. గతంలో ఇది కేవలం ₹50,000 మాత్రమే. a4bd పరిహారం రావాలంటే ఏం చేయాలి? స్టెప్ బై స్టెప్ 1. వెంటనే సమాచారం ఇవ్వాలి - 24 గంటల్లో పోలీస్ స్టేషన్: మీ ఏరియా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. వడదెబ్బతోనే చనిపోయారని FIR లో రాయించాలి. రెవెన్యూ శాఖ: MRO/VRO కి సమాచారం ఇవ్వండి....